చైనా విషయంలో మన శౌర్యం...   [ Posted on 2016-04-26 ]

భారత్ ను అమితంగా బాధపెట్టిన ఉగ్రవాదిని చైనా ఐరాస సాక్షిగా రక్షించుకొచ్చింది. అతడిని ఉగ్రవాదిగా గుర్తించడాన్ని తన వీటో పవర్ ను ఉపయోగించి అడ్డుకుంది.  చైనా దృష్టిలో ఉగ్రవాది అయిన టిబెటన్ డోల్కున్ ఈసాకి ఇండియా వీసా జారీ చేసినట్టుగా రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి.  దీంతో చైనా ఆందోళన వ్యక్తం చేసింది!  చైనా తిరుగుబాటు దారుడికి భారత్ వీసాను రద్దు చేసింది! ఇదంతా చైనా ఒత్తిడి ఫలితమే.! ఇదీ మన శౌర్యం.

News Added By
Name : Maduri Kondal Raw
Mobile : 8341977077
Address : Opp. Bhadradri Bank, Sambhani Nagar, Bonakal X Road.
Mandal : Khammam
District : Khammam
మీరు సేకరించిన వార్తలు వెబ్ సైటు నందు జత చేయండి.  ADD NEWS

స్వాగతం!

మీరు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారస్తులైనా, లేదా ఏదైనా వృత్తిలో నైపుణ్యం గల వారైతే మీ వ్యాపార లేదా నైపుణ్యతా వివరములు ఉచితంగా www.ekhammam.com నందు ఉంచవచ్చు. మీరు అమ్మదలచుకున్న ఆస్తి, వస్తు, వాహన వివరములు కూడా ఉచితంగా www.ekhammam.com నందు ఉంచవచ్చు.

ADD LISTING

ఇప్పుడు మీరు సులభంగా రిపోర్టర్ కావొచ్చు!

మీరు ఖమ్మం జిల్లాకు చెందినవారైతే ఏదైన ఆసక్తికరమైన వార్త లేదా ప్రజా సమస్య మీ దృష్టికి వస్తే ఆ వార్తని www.ekhammam.com నందు మీ అకౌంట్ కి లాగిన్ అయి మీరే స్వయంగా సైటు నందు జత చేయవచ్చు. ఆ వార్త మీ వివరములతో సహా www.ekhammam.com నందు ప్రచురింపబడుతుంది.

ADD NEWS

వెబ్ సైటు కేవలం Rs.2950 మాత్రమే

ఇప్పుడు మీ వ్యాపారమునకు సంభందించిన వెబ్ సైటు కేవలం Rs.2950 తో ప్రారంభించవచ్చు. (Domain+Web Space+Designing)

CALL : 9848882969