నేటి నుంచి టెన్త్ పరీక్షలు   [ Posted on 2016-03-21 ]

నెటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:15 ని" వరకు జరుగుతాయి. గంట ముందుగానె పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలి అని అధికారులు తెలిపారు. ఒక్క ద్వితీయ బాష పేపర్ మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతుంది. ఐదు నిమిషాల వరకు మాత్రమే అలస్యాన్ని అంగీకరిస్తారు. విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ తో రావద్దు. ఇతర సాధారణ దుస్తులు ధరించాలి. బ్లాక్ లేదా బ్లూ పెన్నుతో పరీక్షలు రాయాలి. ఎలెక్ట్రానిక్ పరికరాలు ,బ్యాగులు , పుస్తకాలు అనుమతించరు.

News Added By
Name : umakanth
Mobile : 8341885373
Address : ramavaram
Mandal : Kothagudem
District : Khammam
మీరు సేకరించిన వార్తలు వెబ్ సైటు నందు జత చేయండి.  ADD NEWS

స్వాగతం!

మీరు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారస్తులైనా, లేదా ఏదైనా వృత్తిలో నైపుణ్యం గల వారైతే మీ వ్యాపార లేదా నైపుణ్యతా వివరములు ఉచితంగా www.ekhammam.com నందు ఉంచవచ్చు. మీరు అమ్మదలచుకున్న ఆస్తి, వస్తు, వాహన వివరములు కూడా ఉచితంగా www.ekhammam.com నందు ఉంచవచ్చు.

ADD LISTING

ఇప్పుడు మీరు సులభంగా రిపోర్టర్ కావొచ్చు!

మీరు ఖమ్మం జిల్లాకు చెందినవారైతే ఏదైన ఆసక్తికరమైన వార్త లేదా ప్రజా సమస్య మీ దృష్టికి వస్తే ఆ వార్తని www.ekhammam.com నందు మీ అకౌంట్ కి లాగిన్ అయి మీరే స్వయంగా సైటు నందు జత చేయవచ్చు. ఆ వార్త మీ వివరములతో సహా www.ekhammam.com నందు ప్రచురింపబడుతుంది.

ADD NEWS

వెబ్ సైటు కేవలం Rs.2950 మాత్రమే

ఇప్పుడు మీ వ్యాపారమునకు సంభందించిన వెబ్ సైటు కేవలం Rs.2950 తో ప్రారంభించవచ్చు. (Domain+Web Space+Designing)

CALL : 9848882969