ఖమ్మం అడవుల్లో కాల్పుల మోత   [ Posted on 2015-10-25 ]

బయ్యారం మండలం కంబాలపల్లి పంచాయతీలోని పందిపంపుల దగ్గర్లోని అడవుల్లో తుపాకుల మోత మోగింది.
దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాం దోళనలకు గురయ్యారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన వరంగల్- ఖమ్మం ఏరియా కార్యదర్శి అశోక్, కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి సాగర్ దళాలు సమీప గ్రామాల ప్రజలతో అటవీ ప్రాంతంలో సమావేశం అయ్యాయి.
అనంతరం దళాలు విశ్రాంతి తీసుకుంటుండగా పోలీసులు వచ్చారు.
ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకొన్నాయి.

News Added By
Name : Maduri Kondal Raw
Mobile : 8341977077
Address : Opp. Bhadradri Bank, Sambhani Nagar, Bonakal X Road.
Mandal : Khammam
District : Khammam
మీరు సేకరించిన వార్తలు వెబ్ సైటు నందు జత చేయండి.  ADD NEWS

స్వాగతం!

మీరు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారస్తులైనా, లేదా ఏదైనా వృత్తిలో నైపుణ్యం గల వారైతే మీ వ్యాపార లేదా నైపుణ్యతా వివరములు ఉచితంగా www.ekhammam.com నందు ఉంచవచ్చు. మీరు అమ్మదలచుకున్న ఆస్తి, వస్తు, వాహన వివరములు కూడా ఉచితంగా www.ekhammam.com నందు ఉంచవచ్చు.

ADD LISTING

ఇప్పుడు మీరు సులభంగా రిపోర్టర్ కావొచ్చు!

మీరు ఖమ్మం జిల్లాకు చెందినవారైతే ఏదైన ఆసక్తికరమైన వార్త లేదా ప్రజా సమస్య మీ దృష్టికి వస్తే ఆ వార్తని www.ekhammam.com నందు మీ అకౌంట్ కి లాగిన్ అయి మీరే స్వయంగా సైటు నందు జత చేయవచ్చు. ఆ వార్త మీ వివరములతో సహా www.ekhammam.com నందు ప్రచురింపబడుతుంది.

ADD NEWS

వెబ్ సైటు కేవలం Rs.2950 మాత్రమే

ఇప్పుడు మీ వ్యాపారమునకు సంభందించిన వెబ్ సైటు కేవలం Rs.2950 తో ప్రారంభించవచ్చు. (Domain+Web Space+Designing)

CALL : 9848882969